Posts

Diabetic diet [ మీ చేతిలో మీ ఆరోగ్యం మర్చిపోవద్దు]

Image
  ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి  షుగర్ . భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చు షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకపోతే ,మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.. నీలిపివేదం : coffee,Tea లో sugar మరచిపోండి , cool drinks,Dry fruits, jajry, Mutton,chicken 1. చక్కెర ఆధారిత ఆహార చిరుతిండి తినడం ఆపండి 2.ప్రతి రోజు సరైన సమయం లో ఆహారం తినడం     3. కడుపు నిండా పూర్తి ఆహారం తీసుకోకండి 4. ప్రతి రోజు 8 గంటలు నిద్ర 5. రోజువారీ వ్యాయామం తప్పనిసరి i am preparing diet plan 100 % control