Diabetic diet [ మీ చేతిలో మీ ఆరోగ్యం మర్చిపోవద్దు]

 







ప్రస్తుతం యువత దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరినీ బాధపెడుతున్న వ్యాధి షుగర్. భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి.

కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చు

షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకపోతే ,మంచిదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

నీలిపివేదం : coffee,Tea లో sugar మరచిపోండి ,

cool drinks,Dry fruits,jajry, Mutton,chicken


1.చక్కెర ఆధారిత ఆహార చిరుతిండి తినడం ఆపండి

2.ప్రతి రోజు సరైన సమయంలో ఆహారం తినడం    

3.కడుపు నిండా పూర్తి ఆహారం తీసుకోకండి

4. ప్రతి రోజు 8 గంటలు నిద్ర

5.రోజువారీ వ్యాయామం తప్పనిసరి


i am preparing diet plan 100 % control











Comments